IPL 2020 Auction : Mitchell Starc, Joe Root Out Of Auction || Oneindia Telugu

2019-12-03 221

IPL Player Registration closed on 30th November with 971 players in that 713 Indian and 258 overseas players and IPL 2020 Player Auction set to take place in Kolkata on 19th December 2019
#IPL2020auction
#IPL
#overseasplayers
#IndianPremierLeague
#MitchellStarc
#JoeRoot


ఐపీఎల్‌-2020 కోసం జరిగే వేలంలో మొత్తం 971 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. తుది గడువు నవంబర్‌ 30లోగా వీరంతా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 971 మంది క్రికెటర్లలో 713 మంది భారత ఆటగాళ్లు కాగా.. 258 మంది విదేశీ ఆటగాళ్లు. వీరంతా 73 స్థానాల కోసం వేలంలో పోటీపడతారు. ఈ నెల 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది.